IND VS AUS 2020 : Rohit Sharma, Shikhar Dhawan Eye On Huge Record ! || Oneindia Telugu

2020-01-14 99

IND VS AUS 2020 : One of the biggest reasons behind India’s dominance in ODI cricket over the last two years has been the prolific run of scores by their top order. The combination of Rohit Sharma, Shikhar Dhawan and Virat Kohli have been brilliant for the blue brigade as their consistency has been a cornerstone behind India’s success. They have reserved their best for Australia - since 2013, the trio of Rohit, Dhawan and Kohli have combined to scored 58% of the total team runs against them.
#indvsaus2020
#indvsaus1stODI
#viratkohli
#rohitsharma
#klrahul
#jaspritbumrah
#rishabhpant
#navdeepsaini
#vikramrathour
#battingcoach
#cricket
#teamindia

జనవరి 14 నుండి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సరీస్‌ ప్రారంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు వాంఖేడేలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా వైస్‌ కెప్టెన్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ తిరిగి జట్టులో చేరాడు. ఈ రోజు వాంఖేడేలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు రోహిత్.